Surprise Me!

Humans Organs Effected By Corona | చేప కింద నీరు లా... | Oneindia Telugu

2020-10-13 2,427 Dailymotion

Covid 19 side affects on human body.
#Coronavirus
#Covid19
#Coronavirusindia
#Humans
#Covid19india

ప్రస్తుతం కరోనావైరస్‌కు మూడు అధికారిక లక్షణాలు ఉన్నాయి. జ్వరం, దగ్గు, రుచి లేదా వాసన తెలీకపోవడం. వీటిలో ఏ లక్షణాలు ఉన్నా వారు ఐసొలేషన్‌లో ఉండాలని సూచిస్తున్నారు. వారికి పరీక్షలు కూడా చేస్తున్నారు.కానీ, పిల్లలపై బ్రిటన్ పరిశోధకులు చేసిన ఈ అధ్యయనం ఫలితంగా.. ఈ జాబితాలోని లక్షణాల సంఖ్య పెరగవచ్చని భావిస్తున్నారు. దాదాపు వెయ్యి మంది పిల్లల మీద ఈ అధ్యయనం నిర్వహించారు. మెడ్‌రెక్సిలో ప్రచురించిన ఆ అధ్యయనంలో 992 మంది పిల్లల్లో 68 మంది శరీరంలో వైరస్ యాంటీబాడీస్ కనిపించినట్లు పరిశోధకులు తెలిపారు.

Buy Now on CodeCanyon